8 మందితో ఒకేసారి వాట్సప్ వీడియో కాల్స్
8 మందితో ఒకేసారి వాట్సప్ వీడియో కాల్స్
WhatsApp Video Calls కేవలం నలుగురితో గ్రూప్ కాల్స్ చేసుకోవడం మనందరి
తెలిసిన విషయమే కాని ఇప్పుడు 8 మందితో ఒకేసారి వీడియో కాల్స్ చేసుకోవడానికి వీలుగా కొత్త సదుపాయం WhatsApp తీసుకొస్తుంది.
ప్రస్తుతం IOS మరియు Android ఆపరేటింగ్
సిస్టంలో WhatsApp Beta వెర్షన్ వాడుతున్న
వారికి ఈ సదుపాయం కల్పించింది. మీరు బీటా వెర్షన్ వాడుతున్న ఇంకా రాకపోతే ఒకసారి WhatsApp ను
update చేసుకొని వాడుకోవచ్చు.
అయితే ఈ అవకాశం కేవలం బీటా వెర్షన్ వాడుతున్న వారికి
మాత్రమే అందుబాటులో ఉంది మిగతావారికి ఈ సదుపాయం మరికొన్ని రోజులలో రావడం
జరుగుతుంది.
మీరు 8 మందిని కలిపి ఒక గ్రూప్ గా చేసి వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
ఇదివరకు ఇలా ఎక్కువ మందితో వీడియో
కాల్స్ చేసుకోవడాని Google Hangout ను ఉపయోగించేవారు.
ఇవి
కుడా చదవండి
విద్యార్థులకుఉపయోగపడే మొబైల్ అప్
దృవిత సైన్స్ ని Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం దృవిత సైన్స్ ని చూడండి


Useful information
ReplyDeleteThank You., Share To Your Friends
DeleteGreat job
ReplyDeleteGood
ReplyDelete