విద్యార్థులకు ఉపయోగపడే మొబైల్ అప్

Druvitha Science,DruvithaScience,Druvitha Science and Technology,

దేశంలో ఇప్పుడున్న పరిస్థితులలో చదువుకునే విద్యార్థులకు చాల ఇబ్బందికరంగా మారింది.

విద్యార్థులను తల్లిదండ్రులు చదివిస్తున్నపటికి కొన్ని ఇబ్బందులు కుడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలకు అర్థంకాని లెక్కలను(Maths Problems) తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చాల మంది తల్లిదండ్రులకు చదువు ఉండదు కాబట్టి అలాంటి వారి కోసం గూగుల్ ప్లే స్టోర్ లో ఒక అధ్బుతమైన అప్(అప్లికేషన్) ఉంది. ఈ అప్ లో మొబైల్ కెమెరా ద్వారా ఫోటో తీసి పిల్లలకు అర్థంకాని లెక్కలను(Maths Problems) సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. 
అప్ ఎలా ఉపయోగించాలో క్రింది వీడియోను చూడండి.





 పై సమాచారం ప్రతి విద్యార్ధికి ఉపయోగకరమైనది కావునా అందరికి పంపండి

మరిన్ని సమాచారాలు కోసం దృవిత సైన్స్ ను చూడండి

Comments