About Us


సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను సమాజానికి సులువుగా అర్థం అయ్యే విధంగా తెలియజేయడానికి దృవిత సైన్స్ ను ప్రారంభించడం జరిగింది.
ప్రస్తుత కాలంలో యంత్రాల్లా మారిన మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. అది ఎంత అంటే కనీసం రోజు న్యూస్ పేపర్ కూడా సరిగ్గా చదవడానికి తీరికలేని సమాజంలో మనం బతుకుతున్నాం. ముఖ్యంగా యువత చదవడం కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్  మాత్రమే కోరుకుంటున్నారు. అటువంటి యువతను సోషల్ మీడియా పరంగానే సైన్సుకు సంబంధించిన విషయాలను ఎడ్యుకేట్ చేయాలనే ఆలోచనతో దీనిని ప్రారంభించడం జరిగింది.
సైన్స్ విద్యార్థులుగా మాకు ఉన్న అవగాహనతో సమాజాన్ని ఆలోచింప చేయడానికి చేసిన చిన్న ప్రయత్నమే...  ఈ దృవిత సైన్స్.
మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మీ ఆలోచనలను మాతో పంచుకోండి (సైన్స్ మరియు టెక్నాలజీ)